×
النساءఆయత్ 5

అల్-ముఖ్తసర్

وَلَا تُؤْتُوا۟ ٱلسُّفَهَآءَ أَمْوَٰلَكُمُ ٱلَّتِى جَعَلَ ٱللَّهُ لَكُمْ قِيَـٰمًا وَٱرْزُقُوهُمْ فِيهَا وَٱكْسُوهُمْ وَقُولُوا۟ لَهُمْ قَوْلًا مَّعْرُوفًا ﴿٥﴾

మీరు ఇవ్వవద్దు-ఓ సంరక్షకులారా-డబ్బును ఉత్తమంగా వినియోగించడం రాకపోతే ,ఈ సంపదలను అల్లాహ్ ఒక కారణంగా చేశాడు వీటి ద్వారా దాసుల ప్రయోజనాలు మరియు వారి జీవిత వ్యవహారాలు కొనసాగుతాయి,కాబట్టి ఇలాంటి వారు సంపద మరియు దాని సంరక్షణకై అర్హులు కారు,వారిపై ఖర్చుచేయండి మరియు అందులో నుంచి వస్త్రధారణ చేయండి,మరియు వారితో మృదువుగా సంభాషించండి,మరియు మంచిగా ఉపదేశిస్తూ వారు వివేకానికి చేరుకోగానే,ఖర్చు చేసే తెలివి రాగానే ఇస్తాము అని చెప్పండి.