×
النساءఆయత్ 51

అల్-ముఖ్తసర్

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يُؤْمِنُونَ بِٱلْجِبْتِ وَٱلطَّـٰغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا۟ هَـٰٓؤُلَآءِ أَهْدَىٰ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ سَبِيلًا ﴿٥١﴾

ఓ ప్రవక్తా అల్లాహ్ జ్ఞానములో నుంచి ఒక భాగమును ప్రసాదించిన యూదుల స్థితి గురించి మీరు తెలుసుకోరా,ఆశ్చర్యపడరా వారు అల్లాహ్ ను వదిలి తాము తయారు చేసుకున్న ఆరాధ్య దైవాలను విశ్వసిస్తున్నారు మరియు ముష్రికులను సంతోషపెట్టటానికి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల కన్న సన్మార్గంపై ఉన్నారని చెప్పేవారు.