×
النساءఆయత్ 71

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ خُذُوا۟ حِذْرَكُمْ فَٱنفِرُوا۟ ثُبَاتٍ أَوِ ٱنفِرُوا۟ جَمِيعًا ﴿٧١﴾

ఓ అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను అనుసరించిన వారా మీరు మీ శతృవుల నుండి వారితో యద్దమునకు సహాయ కారకాలను ఏర్పరచుకుని జాగ్రత్తపడండి. కావున మీరు వారి వైపునకు సమూహముల తరువాత సమూహములుగా లేదా అందరు కలసికట్టుగా బయలుదేరండి. ఇదంతా మీ ప్రయోజనం దేనిలో ఉన్నదో దాని బట్టి మరియు మీ శతృవులపై ఆధిక్యత దేనిలో ఉన్నదో దాని బట్టి ఉంటుంది.