అల్-ముఖ్తసర్
وَمَا لَكُمْ لَا تُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلْوِلْدَٰنِ ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ أَخْرِجْنَا مِنْ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ٱلظَّالِمِ أَهْلُهَا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا ﴿٧٥﴾
ఓ విశ్వాసపరులారా అల్లాహ్ వాక్కును ఉన్నత శిఖరాలకు చేర్చుటకు మరియు బలహీనులైన పురుషులు,స్త్రీలు మరియు పిల్లలకు ఎవరైతే ఇలా పలుకుతూ : ఓ మా ప్రభూ మక్కా నుండి మమ్మల్ని బయటకు తీయి అక్కడి వాసులు అల్లాహ్ కి సాటి కల్పించి,ఆయన దాసులపై హద్దుమీరి ప్రవర్తించి దుర్మార్గమునకు పాల్పడటం వలన,మరియు నీ వద్ద నుండి మా వ్యవహారమును దాక్షిణ్యం ద్వారా,పరిరక్షణ ద్వారా పరిరక్షించే వారిని,మా నుండి నష్టమును తొలగించే సహాయకుడిని నియమించు అని అల్లాహ్ తో వేడుకుంటున్నారో వారికి విముక్తి కలిగించటం కొరకు ఆయన మార్గంలో ధర్మపోరాటం చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది.