×
النساءఆయత్ 80

అల్-ముఖ్తసర్

مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدْ أَطَاعَ ٱللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَآ أَرْسَلْنَـٰكَ عَلَيْهِمْ حَفِيظًا ﴿٨٠﴾

ఎవరైతే ప్రవక్తకు ఆయన ఇచ్చిన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి విధేయత చూపుతాడో అతడు నిశ్చయంగా అల్లాహ్ ఆదేశమును స్వీకరించాడు. ఎవరైతే ఓ ప్రవక్తా మీకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడో అతనిపై మీరు దుఃఖించకండి. మేము మిమ్మల్ని అతనిపై పర్యవేక్షకుడిగా,అతని కర్మల రక్షకుడిగా పంపించలేదు. మేము మాత్రం అతని కర్మను షుమారుచేసి అతని లెక్క తీసుకునేవారము.