అల్-ముఖ్తసర్
وَإِذَا جَآءَهُمْ أَمْرٌ مِّنَ ٱلْأَمْنِ أَوِ ٱلْخَوْفِ أَذَاعُوا۟ بِهِۦ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى ٱلرَّسُولِ وَإِلَىٰٓ أُو۟لِى ٱلْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ ٱلَّذِينَ يَسْتَنۢبِطُونَهُۥ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ ٱللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُۥ لَٱتَّبَعْتُمُ ٱلشَّيْطَـٰنَ إِلَّا قَلِيلًا ﴿٨٣﴾
మరియు ఈ కపటులందరికి ముస్లిములకు సంతోషమును కలిగించే విషయం లేదా వారికి భయమునకు,బాధకు గురి చేసే విషయం చేరినప్పుడు వారు దాన్ని బట్టబయలు చేసి,దాన్ని వ్యాపింపజేసేవారు. మరియు ఒక వేళ వారు వేచి ఉండి,విషయమును అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు,సలహా ఇచ్చే వారికి,జ్ఞానం కలవారికి,హితబోధన చేసేవారికి చేర్చి ఉంటే సలహా ఇచ్చేవారు,సంగ్రహించేవారు దాన్ని వ్యాపింపజేయటం అవసరమా లేదా దాన్ని గోప్యంగా ఉంచటం అవసరమా తెలుసుకునేవారు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన కారుణ్యము మీపై ఈ కపటులందరు గురిచేస్తున్న వాటి నుండి మిమ్మల్ని పరిరక్షించి ఉండకపోతే మీలో చాలా తక్కువ మంది తప్ప అందరు షైతాను దుష్ప్రేరణలను అనుసరించేవారు.