అల్-ముఖ్తసర్
لَهُۥ مَقَالِيدُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّهُۥ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ ﴿١٢﴾
ఆకాశముల మరియు భూమి యొక్క నిక్షేపాల తాళములు ఆయన ఒక్కడి కొరకే చెందుతాయి. ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారి కొరకు ఆహారోపాధిని వారు కృతజ్ఞత తెలుపుకుంటారా లేదా కృతఘ్నులవుతార పరీక్షించటానికి పుష్కలంగా చేస్తాడు. మరియు దాన్ని తాను తలచుకున్న వారిపై వారు సహనం చూపుతారా లేదా అల్లాహ్ నిర్ణయంపై ఆగ్రహానికి లోనవుతారా పరీక్షంచటానికి దాన్ని కుదించివేేస్తాడు. నిశ్చయంగా ఆయనకు ప్రతీది తెలుసు. ఆయన దాసుల ప్రయోజనాలు ఉన్న వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.