×
الشورىఆయత్ 30

అల్-ముఖ్తసర్

وَمَآ أَصَـٰبَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُوا۟ عَن كَثِيرٍ ﴿٣٠﴾

ఓ ప్రజలారా మీకు మీ స్వయములో,మీ సంపదల్లో ఏదైన ఆపద సంభవిస్తే మీరు మీ చేజేతులా చేసుకున్న పాపముల మూలముగా. మరియు అల్లాహ్ వాటిలో నుండి చాలావాటిని మీ కొరకు మన్నించివేస్తాడు. వాటి ద్వారా మిమ్మల్ని శిక్షించడు.