×
الجاثيةఆయత్ 3

అల్-ముఖ్తసర్

إِنَّ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ لَـَٔايَـٰتٍ لِّلْمُؤْمِنِينَ ﴿٣﴾

నిశ్ఛయంగా ఆకాశముల్లో,భూమిలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచనలు కలవు. ఎందుకంటే వారే సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు.