అల్-ముఖ్తసర్
وَبَدَا لَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ ﴿٣٣﴾
మరియు వారు ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు వారి కొరకు బహిర్గతమవుతాయి. మరియు వారిపై వారు దేని గురించైతే హెచ్చరించబడినప్పుడు హేళన చేసేవారో ఆ శిక్ష కురుస్తుంది.