అల్-ముఖ్తసర్
قَالَ عِيسَى ٱبْنُ مَرْيَمَ ٱللَّهُمَّ رَبَّنَآ أَنزِلْ عَلَيْنَا مَآئِدَةً مِّنَ ٱلسَّمَآءِ تَكُونُ لَنَا عِيدًا لِّأَوَّلِنَا وَءَاخِرِنَا وَءَايَةً مِّنكَ ۖ وَٱرْزُقْنَا وَأَنتَ خَيْرُ ٱلرَّٰزِقِينَ ﴿١١٤﴾
ఈసా అలైహిస్సలాం వారి కోరికను స్వీకరించారు. అల్లాహ్ తో ఇలా దుఆ చేశారు,"ఓ మా ప్రభువా మా పై ఆహార పళ్ళెమును దింపు. మేము దాని దిగే రోజును పండుగ జరుపుకుని నీకు కృతజ్ఞత తెలుపుకుంటాము.అది నీ ఏకత్వమునకు,నేను దేనిని తీసుకుని వచ్చానో అది సత్యమనుటకు సూచకము,ఆధారమవుతుంది. నీ ఆరాధన చేయటానికి మాకు దోహదపడే ఆహారాన్ని మనకు ప్రసాదించు. ఓ మా ప్రభువా అందరికన్న శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదించే వాడివి నీవే".