×
المائدةఆయత్ 22

అల్-ముఖ్తసర్

قَالُوا۟ يَـٰمُوسَىٰٓ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَن نَّدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا۟ مِنْهَا فَإِن يَخْرُجُوا۟ مِنْهَا فَإِنَّا دَٰخِلُونَ ﴿٢٢﴾

ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : ఓ మూసా నిశ్చయంగా పవిత్ర ప్రదేశములో బలం కల,తీవ్ర పరాక్రమ వంతులైన జాతివారు ఉన్నారు. మరియు ఇది మమ్మల్ని అందులో ప్రవేశించటం నుండి ఆపుతుంది. వారందరు అందులో ఉన్నంతవరకు మేము అందులో ప్రవేశించము. ఎందుకంటే మాకు వారితో పోరాడే ఎటువంటి శక్తి సామర్ధ్యాలు లేవు. ఒక వేళ వారు అక్కడ నుండి వెళ్లిపోతే మేము అందులే ప్రవేశిస్తాము.