×
المائدةఆయత్ 51

అల్-ముఖ్తసర్

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ ٱلْيَهُودَ وَٱلنَّصَـٰرَىٰٓ أَوْلِيَآءَ ۘ بَعْضُهُمْ أَوْلِيَآءُ بَعْضٍ ۚ وَمَن يَتَوَلَّهُم مِّنكُمْ فَإِنَّهُۥ مِنْهُمْ ۗ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ ﴿٥١﴾

ఓ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించేవారా మీరు యూదులను మరియు క్రైస్తవులను వారితో స్నేహం చేస్తూ మితృలుగా,స్వచ్ఛతావాదులుగా చేసుకోకండి. యూదులు తమ మత ప్రజలతో స్నేహం చేస్తారు. మరియు క్రైస్తవులు తమ మత ప్రజలతో స్నేహం చేస్తారు. ఇరు వర్గములను మీ పై ఉన్న శతృత్వము సమీకరిస్తుంది. మరియు మీలో నుండి ఎవరైతే వారితో స్నేహం చేస్తారో వారు వారిలోనే షుమారు చేయబడుతారు. నిశ్ఛయంగా అల్లాహ్ అవిశ్వాసపరులతో తమ స్నేహం వలన దుర్మార్గమునకు పాల్పడిన జనులను సన్మార్గం చూపడు.