×
المائدةఆయత్ 55

అల్-ముఖ్తసర్

إِنَّمَا وَلِيُّكُمُ ٱللَّهُ وَرَسُولُهُۥ وَٱلَّذِينَ ءَامَنُوا۟ ٱلَّذِينَ يُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَيُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَهُمْ رَٰكِعُونَ ﴿٥٥﴾

యూదులు గాని క్రైస్తవులు గాని ఇతర అవిశ్వాసపరులు గాని మీ స్నేహితులు కారు. నిశ్చయంగా మీ స్నేహితుడు మరియు మీకు సహాయకుడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మరియు నమాజులను పరిపూర్ణంగాపాటించే మరియు తమ సంపదల నుండి జకాత్ ను ఇచ్చే విశ్వాసపరులు. మరియు వారు అల్లాహ్ కొరకు నిమమ్రతతో వంగుతూ ఉంటారు.