×
المائدةఆయత్ 63

అల్-ముఖ్తసర్

لَوْلَا يَنْهَىٰهُمُ ٱلرَّبَّـٰنِيُّونَ وَٱلْأَحْبَارُ عَن قَوْلِهِمُ ٱلْإِثْمَ وَأَكْلِهِمُ ٱلسُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا۟ يَصْنَعُونَ ﴿٦٣﴾

ఎందుకని వారి ధర్మవేత్తలు మరియు మతాచారులు వారు త్వరపడుతున్న అబద్దం పలకటం,అబద్దపు సాక్ష్యమివ్వటం,అన్యాయంగా ప్రజల సొమ్మును తినటం నుండి వారిని వారించటంలేదు. వారిని చెడు నుండి వారించని వారి ధర్మవేత్తల,మతాచారుల చర్య ఎంతో చెడ్డదైనది.