×
الذاريات
ఆయత్ 5
అల్-ముఖ్తసర్
إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ ﴿٥﴾
నిశ్చయంగా మీ ప్రభువు మీకు వాగ్దానం చేసిన లెక్కతీసుకోబడటం మరియు ప్రతిఫలం ప్రసాధించబడటం నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.
మునుపటి ఆయత్
తరువాతి ఆయత్