×
الطورఆయత్ 7

అల్-ముఖ్తసర్

إِنَّ عَذَابَ رَبِّكَ لَوَٰقِعٌ ﴿٧﴾

ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష ఖచ్చితముగా అవిశ్వాసపరులపై వాటిల్లుతుంది.