×
الرحمن
ఆయత్ 46
అల్-ముఖ్తసర్
وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ ﴿٤٦﴾
తన ప్రభువు ముందట నిలబడటం నుండి భయపడి విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన వారి కొరకు రెండు స్వర్గవనాలుంటాయి.
మునుపటి ఆయత్
తరువాతి ఆయత్