అల్-ముఖ్తసర్
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍ ﴿٥٤﴾
వారు మందమైన పట్టు తివాచీల మీద ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు రెండు స్వర్గ వనముల నుండి వారికి కోసి ఇవ్వబడే పండ్లు,ఫలాలు నిలబడిన వాడు,కూర్చున్న వాడు,ఆనుకుని ఉన్న వాడు వాటిని దగ్గర నుండి పొందుతాడు.