అల్-ముఖ్తసర్
إِنَّ ٱلَّذِينَ يُحَآدُّونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ أُو۟لَـٰٓئِكَ فِى ٱلْأَذَلِّينَ ﴿٢٠﴾
నిశ్ఛయంగా అల్లాహ్ తో విరోధంగా ఉన్నవారు మరియు ఆయన ప్రవక్త పట్ల విరోధంగా ఉన్న వారు వారందరిని అల్లాహ్ ఇహలోకములో అవమానమునకు గురిచేశాడు మరియు పరలోకములో వారిని ఆయన అవిశ్వాస సమాజములలో పరాభవమునకు గురిచేస్తాడు.