×
الأنعامఆయత్ 125

అల్-ముఖ్తసర్

فَمَن يُرِدِ ٱللَّهُ أَن يَهْدِيَهُۥ يَشْرَحْ صَدْرَهُۥ لِلْإِسْلَـٰمِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُۥ يَجْعَلْ صَدْرَهُۥ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِى ٱلسَّمَآءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ ٱللَّهُ ٱلرِّجْسَ عَلَى ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ ﴿١٢٥﴾

అల్లాహ్ ఎవరికైన సన్మార్గము ప్రసాధించదలచుకుంటే అతని హృదయమును విశాలంగా చేస్తాడు,ఇస్లాం స్వీకరించటానికి అతన్ని సిద్ధం చేస్తాడు. మరియు ఎవరినైన ఆయన నిస్సహాయుడిగా వదిలివేయాలని,సన్మార్గం పొందే సౌభాగ్యం కలగకుండా చేయాలి అనుకుంటే అతని హృదయమును సత్యమును స్వీకరించటం నుండి కుదింపజేస్తాడు. ఆకాశము వైపునకు ఎక్కటం అతనికి సాధ్యం కాని విధంగా సత్యం అతని హృదయంలో ప్రవేశించటం నుండి ఆగిపోతుంది. మరియు అదేవిధంగా అల్లాహ్ మార్గభ్రష్టుని స్థితిని కఠినంగా బిగుతుగా ఉన్న ఈ స్థితికి గురి చేస్తాడు. ఆయనను విశ్వసించని వారిపై శిక్షను కురిపిస్తాడు.