×
الأنعامఆయత్ 154

అల్-ముఖ్తసర్

ثُمَّ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ تَمَامًا عَلَى ٱلَّذِىٓ أَحْسَنَ وَتَفْصِيلًا لِّكُلِّ شَىْءٍ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُم بِلِقَآءِ رَبِّهِمْ يُؤْمِنُونَ ﴿١٥٤﴾

ప్రస్తావించబడిన వాటి ద్వారా సమాచారమిచ్చిన తరువాత మేము మూసాకు అనుగ్రహమును పరిపూర్ణం చేయటం కొరకు,ఆయన సత్కర్మకు ప్రతిఫలంగా,ధర్మ విషయంలో ఆయనకు అవసరమైన ప్రతి వస్తువుకు సూచనగా,సత్యమును,కారుణ్యమును,మార్గమును పొందటానికి ప్రళయదినాన తమ ప్రభువును కలవటం పై విశ్వాసమును కలిగి దాని కొరకు పుణ్య కార్యము ద్వారా సిద్ధం అవుతారని ఆశిస్తు తౌరాతును ప్రసాధించామని సమాచారమిస్తున్నాము.