×
الأنعامఆయత్ 161

అల్-ముఖ్తసర్

قُلْ إِنَّنِى هَدَىٰنِى رَبِّىٓ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ دِينًا قِيَمًا مِّلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ ﴿١٦١﴾

ఓ ప్రవక్తా తిరస్కార వైఖరి కల ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నా ప్రభువు ఒక సన్మార్గమును నాకు చూపించాడు. అది ఇహ,పరలోక ప్రయోజనాల ద్వారా స్థిరమైన ధర్మము యొక్క మార్గము. సత్యం వైపునకు మరలిన ఇబ్రాహీం యొక్క ధర్మము అది. ఆయన ఎప్పుడు కూడా ముష్రికుల్లోంచి కాలేదు.