×
الأنعامఆయత్ 163

అల్-ముఖ్తసర్

لَا شَرِيكَ لَهُۥ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا۠ أَوَّلُ ٱلْمُسْلِمِينَ ﴿١٦٣﴾

మరియు ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఎవరు సాటి లేరు. ఆయన కాకుండా వేరే వాడు సత్య ఆరాధ్య దైవం కాడు. షిర్కు నుండి స్వచ్ఛమైన ఈ తౌహీద్ గురించే అల్లాహ్ నాకు ఆదేశించాడు. ఆయన ఆజ్ఞా పాలన చేసే వారిలో ఈ ఉమ్మత్ (సమాజం) నుండి నేనొక్కడినే.