×
الأنعامఆయత్ 165

అల్-ముఖ్తసర్

وَهُوَ ٱلَّذِى جَعَلَكُمْ خَلَـٰٓئِفَ ٱلْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَـٰتٍ لِّيَبْلُوَكُمْ فِى مَآ ءَاتَىٰكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ ٱلْعِقَابِ وَإِنَّهُۥ لَغَفُورٌ رَّحِيمٌۢ ﴿١٦٥﴾

మరియు అల్లాహ్ నే భూ నిర్మాణము కొరకు (ఆబాద్ చేయటం కొరకు) మీ పూర్వీకుల తరువాత మిమ్మల్ని సృష్టించాడు. సృష్టి,ఆహారోపాధి విషయంలో ,అవే కాకుండా వేరే వాటి విషయంలో మీకు ప్రసాధించిన వాటి విషయంలో మిమ్మల్ని పరీక్షించటం కొరకు మీలో కొందరిని కొందరిపై స్థానాలను పెంపొందించాడు. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శీఝ్రంగా శిక్షించే వాడు. వచ్చేది ప్రతీది కూడా దగ్గరవుతుంది. మరియు నిశ్చయంగా ఆయన తన దాసుల్లోంచి క్షమాపణ కోరే వాడిని మన్నించే వాడును,కరుణించే వాడును.