అల్-ముఖ్తసర్
ثُمَّ رُدُّوٓا۟ إِلَى ٱللَّهِ مَوْلَىٰهُمُ ٱلْحَقِّ ۚ أَلَا لَهُ ٱلْحُكْمُ وَهُوَ أَسْرَعُ ٱلْحَـٰسِبِينَ ﴿٦٢﴾
ఆ తరువాత ఆత్మలు స్వాధీనపరచబడిన వారందరు వారి వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాధించటం కొరకు మరలించబడుతారు.వారి విషయంలో ఆయన కొరకు సమర్ధవంతమైన న్యాయ వ్యవస్థ,న్యాయపూరితమైన నిర్ణయం ఉన్నది.ఆయనే శీఘ్రముగా మీ లెక్క తీసుకుంటాడు.మరియు మీ కర్మలను షుమారు చేస్తాడు.