×
الأنعامఆయత్ 67

అల్-ముఖ్తసర్

لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ ﴿٦٧﴾

ప్రతి వార్త స్థిరపడటానికి ఒక సమయం ఉన్నది.ఒక ముగింపు ఉన్నది దాని వైపు అది అంతం అవుతుంది.దాని నుండే మీ ముగింపు,అంతము యొక్క వార్త ఉన్నది.తొందరలోనే ప్రళయదినాన మీరు లేపబడినప్పుడు దానిని తెలుసుకుంటారు.