×
الحاقةఆయత్ 28

అల్-ముఖ్తసర్

مَآ أَغْنَىٰ عَنِّى مَالِيَهْ ۜ ﴿٢٨﴾

నా సంపద అల్లాహ్ యొక్క శిక్షను నా నుండి ఏమాత్రం తొలగించలేకపోయింది.