×
الأعرافఆయత్ 148

అల్-ముఖ్తసర్

وَٱتَّخَذَ قَوْمُ مُوسَىٰ مِنۢ بَعْدِهِۦ مِنْ حُلِيِّهِمْ عِجْلًا جَسَدًا لَّهُۥ خُوَارٌ ۚ أَلَمْ يَرَوْا۟ أَنَّهُۥ لَا يُكَلِّمُهُمْ وَلَا يَهْدِيهِمْ سَبِيلًا ۘ ٱتَّخَذُوهُ وَكَانُوا۟ ظَـٰلِمِينَ ﴿١٤٨﴾

మూసా జాతి వారు ఆయన తన ప్రభువుతో సంభాషించటానికి వెళ్లిన తరువాత తమ నగలతో ఆవు దూడ శిల్పమును తయారు చేసి పెట్టుకున్నారు. అందులో ప్రాణం లేదు,దాని కొరకు ఒక శబ్దం ఉండేది. ఈ ఆవు దూడ వారితో మాట్లాడదని,వారికి మంచి ఇంద్రియ లేద నైతిక మార్గమును చూపించ లేదని మరియు వారి కొరకు లాభమును తీసుకుని రాలేదని లేద వారి నుండి నష్టమును దూరం చేయలేదని వారికి తెలియదా?. వారు దాన్ని ఆరాధ్య దైవముగా చేసుకున్నారు. దాని వలన వారు తమపై అన్యాయానికి పాల్పడిన వారైపోయారు.