×
الأعرافఆయత్ 173

అల్-ముఖ్తసర్

أَوْ تَقُولُوٓا۟ إِنَّمَآ أَشْرَكَ ءَابَآؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّنۢ بَعْدِهِمْ ۖ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ ٱلْمُبْطِلُونَ ﴿١٧٣﴾

లేదా మీ తాత ముత్తాతలు వారే వాగ్ధానమును (ఒప్పందమును) భంగపరచి అల్లాహ్ తోపాటు సాటి కల్పించారని,మీరు మీ తాతముత్తాతలను షిర్కు (బహుదైవారాధన) చేస్తుండగా పొంది వారిని అనుకరించే వారని అప్పుడు మీరు ఓ ప్రభువా మా తాత ముత్తాతలు అల్లాహ్ తోపాటు సాటి కల్పించి తమ ఆచరణలను వృధా చేసుకున్న వారి చర్యపై మమ్మల్ని పట్టుకుంటావా ,మమ్మల్ని శిక్షిస్తావా అని ? వాదించకుండా ఉండటానికి. మా అజ్ఞానము వలన మా తాత ముత్తాతలను మేము అనుకరించటం వలన మాదే పాపము లేదు.