అల్-ముఖ్తసర్
أَوَلَمْ يَنظُرُوا۟ فِى مَلَكُوتِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا خَلَقَ ٱللَّهُ مِن شَىْءٍ وَأَنْ عَسَىٰٓ أَن يَكُونَ قَدِ ٱقْتَرَبَ أَجَلُهُمْ ۖ فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ ﴿١٨٥﴾
మరియు వారందరు భూమిలో,ఆకాశములో ఉన్న అల్లాహ్ యొక్క రాజ్యాధికారము వైపునకు గుణపాఠం నేర్చుకునే దృష్టితో ఎందుకు చూడటం లేదు ?. మరియు వాటిలో అల్లాహ్ సృష్టించిన జంతువులను,వృక్షాలను ఇతరత్రా వాటి వైపునకు ఎందుకు చూడటం లేదు ?. సమయం దాటక ముందే పశ్చాత్తాప్పడటానికి తమ సమయాల ముగింపు దగ్గర పడి ఉండవచ్చని ఎందుకు వాటి వైపు చూడటం లేదు ?. అయితే వారు ఖుర్ఆన్ ను,అందులో ఉన్న వాగ్ధానమును,హెచ్చరికను విశ్వసించనప్పుడు దానిని కాకుండా వేరే ఏ గ్రంధాన్ని విశ్వసిస్తారు ?.