అల్-ముఖ్తసర్
ٱلَّذِينَ ٱتَّخَذُوا۟ دِينَهُمْ لَهْوًا وَلَعِبًا وَغَرَّتْهُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا ۚ فَٱلْيَوْمَ نَنسَىٰهُمْ كَمَا نَسُوا۟ لِقَآءَ يَوْمِهِمْ هَـٰذَا وَمَا كَانُوا۟ بِـَٔايَـٰتِنَا يَجْحَدُونَ ﴿٥١﴾
ఈ అవిశ్వాసపరులందరు తమ ధర్మమును హాస్యాస్పదంగా,వ్యర్దంగా చేసుకున్నారు. ఇహలోక జీవితం తన అందం,అలంకరణ ద్వారా వారిని మోసగించింది. ప్రళయదినాన అల్లాహ్ వారిని మరచిపోతాడు,వారిని శిక్షను అనుభవిస్తూ ఉండేటట్లు వదిలి వేస్తాడు. వారు ప్రళయ దినం కోసం అమలు చేయకుండా,దాని కోసం సిద్ధం కాకుండా దానిని మరచిపోయినట్లు,అల్లాహ్ వాదనలు,ఆధారాలు సత్యం అని తెలిసి కూడా వాటిని విస్మరించినట్లు,నిరాకరించినట్లు (అల్లాహ్ వారిని మరచి పోతాడు).