×
الأعرافఆయత్ 78

అల్-ముఖ్తసర్

فَأَخَذَتْهُمُ ٱلرَّجْفَةُ فَأَصْبَحُوا۟ فِى دَارِهِمْ جَـٰثِمِينَ ﴿٧٨﴾

అయితే అవిశ్వాసపరులు ఏ శిక్ష గురించి తొందర చేశారో అది వారి వద్దకు వచ్చింది. ఏవిధంగా అంటే తీవ్రమైన భూకంపం వారిని పట్టుకుంది. వారి ముఖాలు,మోకాళ్ళు నేలకు ఆనే విధంగా బోర్లా పడిపోయారు. వారిలోంచి ఎవరు కూడా వినాశనము నుండి బ్రతికి బయటపడలేదు.