×
الأعرافఆయత్ 80

అల్-ముఖ్తసర్

وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَتَأْتُونَ ٱلْفَـٰحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ ٱلْعَـٰلَمِينَ ﴿٨٠﴾

మరియు లూతును ;అతడు తన జాతి వారిని అసహ్యించుకుని ఇలా పలికిన వేళను గుర్తు చేసుకోండి : ఏమి మీరు అసహ్యమైన,చెడ్డదైన చర్యకు పాల్పడుతున్నారా ? అది మగ వారి వద్దకు (లైంగిక కోరికలు తీర్చుకోవటం కొరకు) రావటం. మీరు సృష్టించిన ఈ చర్య మీ కన్న ముందు నుండి ఇంత వరకు ఎవరూ చేయలేదు.