అల్-ముఖ్తసర్
وَإِن كَانَ طَآئِفَةٌ مِّنكُمْ ءَامَنُوا۟ بِٱلَّذِىٓ أُرْسِلْتُ بِهِۦ وَطَآئِفَةٌ لَّمْ يُؤْمِنُوا۟ فَٱصْبِرُوا۟ حَتَّىٰ يَحْكُمَ ٱللَّهُ بَيْنَنَا ۚ وَهُوَ خَيْرُ ٱلْحَـٰكِمِينَ ﴿٨٧﴾
ఒక వేళ మీలో నుంచి ఒక వర్గం నా ప్రభువు వద్ద నుండి నేను తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసిస్తే,ఇంకో వర్గం దానిని విశ్వసించకపోతే ఓ తిరస్కరించే వారా మీ మధ్య అల్లాహ్ ఏమి తీర్పు చెబుతాడో నిరీక్షించండి. ఆయన మంచిగా తీర్పు నిచ్చే వాడును,న్యాయపరంగా చేసే న్యాయమూర్తిను.