×
المدثر
ఆయత్ 13
అల్-ముఖ్తసర్
وَبَنِينَ شُهُودًا ﴿١٣﴾
మరియు నేను అతని కొరకు అతనికి తోడుగా ఉండి అతనితో పాటు సభలలో హాజరై ఉండే కుమారులను ప్రసాదించాను. అతని సంపద అధికంగా ఉండటం వలన వారు ఏ ప్రయాణం కొరకు అతనిని వీడి వెళ్ళరు.
మునుపటి ఆయత్
తరువాతి ఆయత్