×
التوبةఆయత్ 1

అల్-ముఖ్తసర్

بَرَآءَةٌ مِّنَ ٱللَّهِ وَرَسُولِهِۦٓ إِلَى ٱلَّذِينَ عَـٰهَدتُّم مِّنَ ٱلْمُشْرِكِينَ ﴿١﴾

ఇది అల్లాహ్ తరపు నుండి,ఆయన ప్రవక్త తరపు నుండి విసుగు ప్రకటన.ఓ ముస్లిములారా అరబ్ ద్వీపకల్పంలో మీరు ముష్రికులతో ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో వాటి ముగింపు ప్రకటన.