అల్-ముఖ్తసర్
أَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ هُوَ يَقْبَلُ ٱلتَّوْبَةَ عَنْ عِبَادِهِۦ وَيَأْخُذُ ٱلصَّدَقَـٰتِ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴿١٠٤﴾
ధర్మ పోరాటము నుండి వెనుక ఉండిపోయిన వీరందరు,అల్లాహ్ వైపు పశ్చాత్తాపం చెందేవారు అల్లాహ్ తన వైపు పశ్చాత్తాప్పడే దాసుల పశ్చాత్తాపమును స్వీకరిస్తాడని,దానధర్మాలను స్వీకరిస్తాడని తెలుసుకోవాలి.మరియు ఆయన వాటి యొక్క అవసరం లేనివాడు.మరియు ఆయన దాన ధర్మాలు చేసేవాడికి అతని దానధర్మాలకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.మరియు ఆయన పరిశుద్ధుడు,ఆయన తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పశ్చాత్తాపమును స్వీకరించేవాడు,వారిపై కరుణించే వాడు.