అల్-ముఖ్తసర్
مَا كَانَ لِلنَّبِىِّ وَٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَن يَسْتَغْفِرُوا۟ لِلْمُشْرِكِينَ وَلَوْ كَانُوٓا۟ أُو۟لِى قُرْبَىٰ مِنۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُمْ أَنَّهُمْ أَصْحَـٰبُ ٱلْجَحِيمِ ﴿١١٣﴾
ప్రవక్తకు,విశ్వాసపరులకు ముష్రికుల కొరకు ఒక వేళ వారు వారి దగ్గర బంధువులైనా వారి మరణం షిర్క్ స్థితిలో అయ్యి వారు నరక వాసులని స్పష్టమైన తరువాత కూడా అల్లాహ్ తో మన్నింపు వేడుకోవటం తగదు.