×
التوبةఆయత్ 125

అల్-ముఖ్తసర్

وَأَمَّا ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ فَزَادَتْهُمْ رِجْسًا إِلَىٰ رِجْسِهِمْ وَمَاتُوا۟ وَهُمْ كَـٰفِرُونَ ﴿١٢٥﴾

మరియు కపటుల్లో నిశ్చయంగా ఖుర్ఆన్ లో ఉన్న ఆదేశాలు,గాధల అవతరణ అవతరించిన ప్రతీ దాన్ని వారి తిరస్కారము వలన వారిలో రోగమును,మాలిన్యమును అధికం చేసింది.ఖుర్ఆన్ అవతరణ అధికమవటం వలన వారి హృదయముల రోగము అధికమవుతుంది.ఎందుకంటే ఎప్పుడైన ఏదైన విషయం అవతరిస్తే వారు అందులో ఉన్నవాటి గురించి సందేహపడ్డారు.మరియు అవిశ్వాస స్థితిలోనే మరణించారు.