×
التوبةఆయత్ 128

అల్-ముఖ్తసర్

لَقَدْ جَآءَكُمْ رَسُولٌ مِّنْ أَنفُسِكُمْ عَزِيزٌ عَلَيْهِ مَا عَنِتُّمْ حَرِيصٌ عَلَيْكُم بِٱلْمُؤْمِنِينَ رَءُوفٌ رَّحِيمٌ ﴿١٢٨﴾

ఓ అరబ్ వాసులారా నిశ్చయంగా మీ కోవకు చెందినవాడే మీ వద్దకు ప్రవక్తగా వచ్చాడు అతను మీలాగే అరబ్బుడు.మీకు బాధ కలిగించేవి ఆయనకు బాధ కలిగించాయి.అతను మీ సన్మార్గము విషయంలో,మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటంలో అతని కోరిక తీవ్రమైనది.మరియు అతడు ప్రత్యేకంగా విశ్వాసపరులపై అధికముగా దయచూపేవాడు,కరుణించేవాడు.