×
التوبةఆయత్ 20

అల్-ముఖ్తసర్

ٱلَّذِينَ ءَامَنُوا۟ وَهَاجَرُوا۟ وَجَـٰهَدُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ أَعْظَمُ دَرَجَةً عِندَ ٱللَّهِ ۚ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَآئِزُونَ ﴿٢٠﴾

అల్లాహ్ పై విశ్వాసమునకు,అవిశ్వాస ప్రాంతముల నుండి విశ్వాస ప్రాంతములకు హిజ్రత్ చేయటమునకు (వలస పోవటమునకు),ధన,ప్రాణాల ద్వారా అల్లాహ్ మార్గములో పోరాడటమునకు మధ్య సమీకరించేవారు అల్లాహ్ వద్ద ఇతరుల కన్న ఉన్నత స్థానమును కలవారు.ఈ గుణాలను కలిగిన వారందరు స్వర్గమును పొంది సాఫల్యమును పొందేవారు.