అల్-ముఖ్తసర్
عَفَا ٱللَّهُ عَنكَ لِمَ أَذِنتَ لَهُمْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكَ ٱلَّذِينَ صَدَقُوا۟ وَتَعْلَمَ ٱلْكَـٰذِبِينَ ﴿٤٣﴾
ఓ ప్రవక్తా యుద్ధంలో వెనుక ఉండటం విషయంలో మీరు వారికి అనుమతి ఇవ్వటంలో మీ ప్రయత్నము చేసిన విషయంలో అల్లాహ్ మిమ్మల్ని మన్నించుగాక.వారు ప్రవేశపెట్టిన తమ సాకుల్లో సత్యవంతులో,అందులో అసత్యవంతులో అని మీకు స్పష్టం అవ్వక ముందే వారికి మీరు ఎందుకు అనుమతినిచ్చారు ?.అటువంటప్పుడు మీరు వారిలో అసత్యవంతులకు కాకుండా సత్యవంతులకు అనుమతినిచ్చేవారు.