×
التوبةఆయత్ 91

అల్-ముఖ్తసర్

لَّيْسَ عَلَى ٱلضُّعَفَآءِ وَلَا عَلَى ٱلْمَرْضَىٰ وَلَا عَلَى ٱلَّذِينَ لَا يَجِدُونَ مَا يُنفِقُونَ حَرَجٌ إِذَا نَصَحُوا۟ لِلَّهِ وَرَسُولِهِۦ ۚ مَا عَلَى ٱلْمُحْسِنِينَ مِن سَبِيلٍ ۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ ﴿٩١﴾

స్త్రీల పై,పిల్లల పై,వ్యాధిగ్రస్తుల పై,వృద్ధుల పై,ప్రయాణ వాహనమును సమకూర్చుకోవటం కోసం ఖర్చు చేయవలసిన ధనము లేని పేదవారి పై ఎటువంటి దోషము లేదు. (యుద్ధము కొరకు) బయలుదేరటం నుండి వెనుక ఉండటంలో వీరందరి పై ఎటువంటి పాపము లేదు ఎందుకంటే వారు ఎప్పుడైతే అల్లాహ్ కొరకు,ఆయన ప్రవక్త కొరకు చిత్తశుద్ధిని చూపి వారు ఆయన ధర్మము పై అమలు చేశారో వారి సాకులు ఉనికిలో ఉన్నాయి.ఈ సాకులు కలిగిన సజ్జనులపై శిక్షను కలిగించటానికి ఎటువంటి మార్గము లేదు.మరియు అల్లాహ్ సజ్జనుల పాపములను మన్నించే వాడును,వారిపై కనికరించేవాడును.