×
التوبةఆయత్ 93

అల్-ముఖ్తసర్

إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَسْتَـْٔذِنُونَكَ وَهُمْ أَغْنِيَآءُ ۚ رَضُوا۟ بِأَن يَكُونُوا۟ مَعَ ٱلْخَوَالِفِ وَطَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ فَهُمْ لَا يَعْلَمُونَ ﴿٩٣﴾

ఎప్పుడైతే అల్లాహ్ సాకులు కలిగిన వారికి శిక్షించటానికి ఎటువంటి దారి లేదని స్పష్టపరిచాడో యాతనకు ,శిక్షకు అర్హుడు ఎవరో ప్రస్తావించాడు.అయితే ఆయన ఇలా పలికాడు : ఓ ప్రవక్తా ప్రయాణపు వాహనమును సమకూర్చుకునే స్థోమత కలిగి ఉండి కూడా యుద్ధము నుండి వెనుక ఉండి పోయే విషయంలో మీతో అనుమతి కోరుతున్న వారందరూ వెనుక ఉండిపోయే వారితో ఇండ్లలో ఉండిపోయారు.ఈ విధంగా వారు స్వయంగా పరాభవమును,అవమానమును ఇష్టపడ్డారు.మరియు అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేశాడు.అవి హితబోధన ద్వారా ప్రభావితం కావు.మరియు వారు ఈ ముద్ర వలన తమకు ప్రయోజనం ఉన్నవాటిని ఎంచుకోవటమూ మరియు నష్టము ఉన్నవాటి నుండి బయటపడటానికి తెలుసుకోలేరు.