×
يوسفఆయత్ 89

అల్-ముఖ్తసర్

قَالَ هَلْ عَلِمْتُم مَّا فَعَلْتُم بِيُوسُفَ وَأَخِيهِ إِذْ أَنتُمْ جَـٰهِلُونَ ﴿٨٩﴾

ఆయన వారి మాటలు విన్నప్పుడు వారిపై దయ కలిగినది. మరియు ఆయన స్వయంగా వారికి తన పరిచయం చేసుకున్నారు.మీరు అజ్ఞానంలో ఉన్నప్పుడు యూసుఫ్ మరియు అతని సొంత సోదరుడు ఇద్దరికీ మీరు ఏమి చేశారో మీకు తెలియదా ?! అని వారిని అడిగారు.