అల్-ముఖ్తసర్
قَالُوٓا۟ أَءِنَّكَ لَأَنتَ يُوسُفُ ۖ قَالَ أَنَا۠ يُوسُفُ وَهَـٰذَآ أَخِى ۖ قَدْ مَنَّ ٱللَّهُ عَلَيْنَآ ۖ إِنَّهُۥ مَن يَتَّقِ وَيَصْبِرْ فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ ﴿٩٠﴾
దానితో వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.మరియు ఏమి నిశ్చయంగా నీవు యూసుఫ్ వా ?! అని పలికారు.యూసుఫ్ వారికి ఇలా సమాధానమిచ్చారు : అవును నేను యూసుఫ్ ని మరియు మీరు నాతోపాటు చూస్తున్న ఇతడు నా సొంత సోదరుడు.మేము ఉన్న దాని నుండి మమ్మల్ని విముక్తిని కలిగించి,ఉన్నత స్థానమును కలిగించి అల్లాహ్ మాపై అనుగ్రహమును కలిగించాడు.నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ కు భయపడి ఆయన ఆదేశాలను పాఠించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి మరియు ఆపదల్లో సహనం చూపిస్తాడో నిశ్చయంగా అతని ఆచరణ మంచిది.మరియు అల్లాహ్ సత్కర్మలను చేసేవారి పుణ్యమును వృధా చేయడు.కాని వాటిని వారి కొరకు సంరక్షిస్తాడు.