×
إبراهيمఆయత్ 50

అల్-ముఖ్తసర్

سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ ٱلنَّارُ ﴿٥٠﴾

ఓ ప్రవక్తా మీరు చూస్తారు ఆ రోజు భూమి వేరే భూమిగా మార్చబడుతుంది మరియు ఆకాశములు మార్చబడుతాయి.అవిశ్వాసపరులు,ముష్రికులు (బహుదైవారాధకులు) ఒకరినొకరు గొలుసుల్లో బంధించబడుతారు.వారి చేతులు,కాళ్ళు గొలుసులతో వారి మెడల వైపు కట్టబడుతాయి.వారు తొడిగే వస్త్రాలు తారుతో తయారు చేయబడి ఉంటాయి (మరియు అది చాలా మండే స్వభావం కల పదార్ధం).మరియు అగ్ని వారి నల్లటి ముఖములపై క్రమ్ముకుని ఉంటుంది.