అల్-ముఖ్తసర్
لِيَجْزِىَ ٱللَّهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ۚ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ ﴿٥١﴾
అల్లాహ్ ప్రతీ ప్రాణి చేసుకున్న మంచి లేదా చెడుకి ప్రతిఫలం ప్రసాధించటానికి . నిశ్చయంగా అల్లాహ్ కర్మల యొక్క లెక్క తీసుకోవటంలో శీఘ్రుడు.
అల్-ముఖ్తసర్
لِيَجْزِىَ ٱللَّهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ۚ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ ﴿٥١﴾