అల్-ముఖ్తసర్
فَكُلُوا۟ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَـٰلًا طَيِّبًا وَٱشْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ﴿١١٤﴾
ఓ దాసులారా పరిశుద్ధుడైన అల్లాహ్ మీకు ప్రసాధించిన వాటిలో నుంచి వేటిని తినటం మంచిదో వాటిలో నుంచి ధర్మసమ్మతమైన వాటినే తినండి. మరియు మీరు మీకు అల్లాహ్ ప్రసాధించిన ఈ అనుగ్రహాలను స్వీకరించటం ద్వారా, వాటిని ఆయన మన్నతలో వినియోగించటం ద్వారా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఒక వేళ మీరు ఆయనొక్కడినే ఆరాధించాలంటే,ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండాలంటే.